జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 27 at 18.22.03

TRINETHRAM NEWS

తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం.(టీబీజీక్స్) ఆవిర్భవ దినోత్సవo

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సోమవారం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం.(టీబీజీక్స్ )
22 సంవత్సరాలు పూర్తి చేసుకుని 23వ సంవత్సరములో
అడుగుపెడుతున్న టీబీజీకేస్ సంఘం

జాతీయ సంఘాలు సింగరేణి కార్మికుల హక్కులను సాధించడంలో విఫలమైన అయినందున ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆలోచనతో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఏర్పడడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులకు అనేక హక్కులను సాధించి సింగరేణి కార్మికులకు కారుణ్య నియామకాలు అందులో భాగంగానే మహిళా కార్మికులను తీసుకోవడం జరిగింది స్పోర్ట్స్& పీఎంఈకి మాస్టర్ ఇవ్వడం కార్మికులకు డ్రెస్ కార్మికుల తల్లిదండ్రులకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం అనేక హక్కులను సాధించి పెట్టడం జరిగింది

ఈ కార్యక్రమానికి టీబీజీక్స్ ఆర్జీ -1 వైస్ ప్రెసిడెంట్ వడ్డేపల్లి శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ముఖ్య అతిథి రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి జెండా ఎగరవేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమరన్న అధికార ప్రతినిధి పార్లపల్లి రవి సీనియర్ నాయకులు కనకం సామ్సన్ చల్ల రవీందర్ రెడ్డి పోలీసు శ్రీనివాసరావు దూట శేషగిరి గోపి పల్లె సురేందర్ వరాల జోసఫ్ పులిపాక శంకర్ బొగ్గుల సాయి ప్రసాద్ టీబీజీకేస్ నాయకులు సింగరేణి ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page