జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 16 at 10.21.02 PM

TRINETHRAM NEWS

ఆంధ్ర నుంచి నా లాంటి ప్లేయర్లు ఇంకా రావాలి : నితీష్ కుమార్ రెడ్డి

Trinethram News : నేను బాగా ఆడితేనే నాలాంటి ఎంతో మంది యువ ఆటగాళ్లకు నమ్మకం వస్తుంది

రానున్న టోర్నమెంట్ లలో కూడా బాగా ఆడి మన ఏపీకి మంచి పేరు తెస్తాను

కేఎస్ భరత్, హనుమ విహారి,MSK ప్రసాద్, వేణుగోపాల్ రావు లాంటి ఆటగాళ్లు నాకు స్పూర్తి

క్రికెట్ లో నాకు చిన్నప్పటి నుంచి విరాట్ కోహ్లీ ఆదర్శం

  • ఇండియన్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page