TRINETHRAM NEWS

పెళ్లికి ఆర్థిక సహాయం.

డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.

నిరుపేద కుటుంబానికి పెళ్లికి ఆర్థిక సహాయం అందజేసిన దేవరకొండ నియోజకవర్గ b r s నాయకులు వడ్త్య రమేష్ నాయక్.

B r s నాయకులు వడ్త్య రమేష్ నాయక్ చిన్ననాటి మిత్రులైన మహమ్మద్ జానీ వారి కూతురి వివాహానికి తమ వంతు సహాయంగా ఒక తులం బంగారానికి సరిపడే ఆర్థిక సహాయం మిత్రులతో కలిసి అందించడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App