TRINETHRAM NEWS

ఎస్ ఐ పైన చర్యలు తీసుకోవాలి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహిళ పట్లదుర్భాషలాడిన నవపేట్ ఎస్ ఐ పైన చర్యలు తీసుకోవాలలి డి.ఎస్.పి కి ఫిర్యాదు చేసిన బాధిత మహిళ , ప్రజా సంఘాల నాయకులు వై మహేందర్, ఆర్ మహిపాల్.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App