WhatsApp Image 2024 01 05 at 10.24.32 AM
Trinethram News : అమరావతి
ఎంపీ కేశినేని నానికి క్లారిటీ ఇచ్చేసిన టీడీపీ.
బెజవాడ ఎంపీ టిక్కెట్టను వేరే వారికి కేటాయిస్తున్నట్టు స్ఫష్టీకరణ.
ఇదే విషయాన్ని తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఎంపీ కేశినేని నాని.
తిరువూరు ఘటన తర్వాత క్లారిటీ ఇచ్చేసిన టీడీపీ అధిష్టానం..
పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్నారు.
