డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తి కి 01 రోజు కమ్యూనిటీ సర్వీసింగ్
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ జి, హరిశేఖర్ ఆధ్వర్యంలో డ్రంక్&డ్రైవ్ లో దొరికిన 8 మందిని సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్ గోదావరిఖని, వెంకటేష్ దుర్వ ముందు హాజరుపరుచగా 18,000/- రూపాయల జరిమానా విధించారు. రెండవసారి పట్టుబడిన గోసిపాతల ప్రభుదాస్ ట్రాఫిక్ కమ్యూనిటీ సర్వీసింగ్ 01 రోజుల ట్రాఫిక్ రిలేషన్ స్థానిక మున్సిపల్ జంక్షన్ వద్ద జి. హరిశేఖర్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ చేయించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App