కె.యం.ప్రతాప్ ని మరియు కె.పి. విశాల్ గౌడ్ ని కలిసి, నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు

TRINETHRAM NEWS

నూతన సంవత్సరం సందర్భంగా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని, పలు కాలనీలా, బస్తీల ప్రజలు, అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,
ఐ.ఎన్.టి.యు.సి. నాయకులు, కుత్బుల్లాపూర్ గ్రామంలోని సిపిఆర్ కాలనీలో,
రంగారెడ్డి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు,పెద్దలు,
శ్రీ కె.యం.ప్రతాప్ గారిని మరియు యువ నేస్తం ఫౌండేషన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కె.పి. విశాల్ గౌడ్ గారిని కలిసి, పూలమాల, శాలువా,బొకేతో సత్కరించి, నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేసినారు.
ఈ సందర్భంగా, ప్రతాప్ గారు కుత్బుల్లాపూర్ నియోజక వర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు.

You cannot copy content of this page

Scroll to Top