జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 25 at 5.28.44 PM

TRINETHRAM NEWS

మలక్ పేట లో లా విద్యార్థిని అనుమానస్పద మృతి.

మలక్ పేట పోలీసు స్టేషన్ ముందు గిరిజన సంఘాల ఆందోళన.

హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

హైదరాబాద్ మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మూసారం బాగ్ ఆఫీస్ లో పనిచేస్తున్న గిరిజన యువతి, లా విద్యార్థిని ఇస్లావత్ శ్రావ్య(20) అనుమాన స్పద స్థితిలో ఆఫీస్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య
హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరించారంటూ పీఎస్ ముందు గిరిజన సంఘాల నేతలు,కుటుంబ సభ్యుల ఆందోళన

You cannot copy content of this page