జూన్ 27, 2026

IMG 20241124 WA0026

TRINETHRAM NEWS

రేణుక ఎల్లమ్మ దేవస్థానం మొదటి వార్షికోత్సవం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ మునిసిపల్ పరిధిలోనీ అనంతగిరి పల్లి గ్రామ సమీపంలో గల రేనుకెల్లమ్మ దేవస్థానం మొదటి వార్షికోత్సవం పూజ కార్యక్రమం, చండీ హోమం మరియు ఆలంపల్లి లోని దుర్గామాత ఆలయంలో దుర్గామాత విగ్రహప్రతిష్టాపన, శివ లింగం ప్రతిష్టాపన పూజ కార్యక్రమం మరియు అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం లో పాల్గొన్న వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page