జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 23 at 19.08.16 modified

TRINETHRAM NEWS

రాగంపేట కెనాల్ దగ్గర లష్కర్ గా పనిచేస్తున్నటువంటి

చొప్పదండి : త్రినేత్రం న్యూస్

కనకయ్య మొదటగా కలలో ఉన్న శవాన్ని చూసి గుర్తించి రాగంపేట పంచాయతీ సెక్రెటరీ అనిల్ తెలుపగా అనిల్ వచ్చి చూసి నాకు సమాచారం అందించడం జరిగింది వివరాలు
రాగంపేట కాల్వలో దొరికిన శవం తాలూకు వివరాలు
శవం పూర్తిగా కూలిపోయి ఉన్నది ముఖం మొత్తం అస్థిపంజరం లాగా అయినందున గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నది మృతుని వయసు 40 నుంచి 50 మధ్యలో ఉంటుంది ఒంటిపైన నలుపు రంగు కుట్టించబడిన ప్యాంటు ఉన్నది ఎవరైనా గుర్తిస్తే చొప్పదండి పోలీస్ స్టేషన్ కి వచ్చి వివరాలు తెలుపగలరు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page