సీఐ నుండి డీఎస్పీగా పదోన్నతి

TRINETHRAM NEWS

సీఐ నుండి డీఎస్పీగా పదోన్నతి

వికారం జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి పట్టణంలో సిఐ నుండి నూతనంగా డీఎస్పీగా పదోన్నతి పొంది పరిగి డిఎస్పీగా పదవి బాధ్యత చేపట్టిన గౌరవ శ్రీనివాస్ సార్ ని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు ఎరన్ పల్లి శ్రీనివాస్, అంబేద్కర్ విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షలు ముత్యప్ప , ప్రధాన కార్యదర్శి మంచన్పల్లి శ్రీనివాస్,T20 సీఈఓ మహమ్మద్ రఫీ, సోషల్ వర్కర్ గట్టుపల్లి నర్సింలు, ఉపాధ్యాయులు రూపుఖాన్ పేట్ నర్సింలు, కోదాన్పూర్ నరసింహులు, సయ్యద్పల్లి రాములు, శ్రావణ్ కుమార్ నారాయణపుర్ మైముద్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top