ఆగస్ట్ 17, 2026

WhatsApp Image 2024 11 19 at 18.56.34

TRINETHRAM NEWS

Trinethram News : కడప జిల్లా

కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న ఏపీసిసి చీఫ్ వైయస్ షర్మిలా రెడ్డి…

దర్గాలో కు విచ్చేసిన ఏపీసిసి చీఫ్ వైయస్ షర్మిలా రెడ్డి కు దర్గా సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికిన దర్గా నిర్వాహకులు…

దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించిన ఏపీసిసి చీఫ్ వైయస్ షర్మిలా రెడ్డి…

పెద్ద ఎత్తున పాల్గొన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page