ఆగస్ట్ 16, 2026

WhatsApp Image 2024 11 19 at 18.08.05

TRINETHRAM NEWS

నాసరయ్య స్వామి ఉరుసు “
ప్రకాశం జిల్లా, త్రిపురాంతకం.
త్రిపురాంతకం గ్రామంలో కార్తీక పౌర్ణమి వెళ్లిపోయిన ఐదో రోజు నాసరయ్య స్వామి ఉరుసు ఘనంగా జరుగుతుంది. కులమతాలకు అతీతంగా ఇక్కడ ఈ తిరుణాల జరుగుతుంది .తిరుణాల సందర్భంగా సాంఘిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. అన్ని సామాజిక వర్గాల వారు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. మరుసటి రోజు ఉదయాన తలనీలాలు సమర్పిస్తారు .మూడవరోజు గురు పౌర్ణమి సందర్భంగా గ్రామ ప్రజలందరూ పెద్దలను గౌరవించుకుంటారు. సాధారణ రోజుల్లో కూడా శుక్ర ,ఆదివారం భక్తులు మొక్కులు తీర్చుకుంటారు . తిరునాళ్ల సందర్భంగా భక్తులందరికీ అన్నదాన ఏర్పాట్లు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page