WhatsApp Image 2024 11 16 at 18.19.44
లగచర్ల ఘటనపై SC, ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తీవ్ర ఆగ్రహం
Trinethram News : ఫార్మా కోసం గిరిజన భూములు బలవంతంగా లాక్కోవడం కరెక్టు కాదు
భూమిని నమ్ముకున్న గిరిజన కుటుంబాలు ఏమై పోవాలి
ఫార్మా కంపెనీకి కమిషన్ వ్యతిరేకం కాదు
స్వేచ్ఛగా జీవించే హక్కు అంబేద్కర్ కల్పించారు
లగచర్ల గ్రామంలో SC, ST కమిషన్ త్వరలో పర్యటిస్తుంది
కమిషన్ SC, STలకు అండగా ఉంటుంది
అన్యాయం జరిగితే కమిషన్ అసలు ఊరుకోదు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
