జూన్ 27, 2026

IMG 20241113 WA0036

TRINETHRAM NEWS

లగచర్ల సంఘటనలో ఏ వన్ గా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి.
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
అన్ని ఆధారాలతోనే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించాము. వికారాబాద్ కలెక్టరేట్లో మీడియాతో
ఐ జి సత్యనారాయణ.47 మందిని గుర్తించాము ఇంకా చాలామంది ను గుర్తించాల్సి ఉంది 21 మందిని జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించడం జరిగింది. మిగతా వాళ్ల కోసం నాలుగు టీములతో గాలిస్తున్నామువిట్టల్ .దేవదాస్ .గోపాల్ నాయక్ సురేష్ .రాజు విజయ్. ప్రధాన సూత్రధారులు.
42 మంది ను పోలీస్ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వీళ్లలో 19మందికి భూమి లేదు.సంబంధం లేకుండా 19 మంది ఈ సంఘటనలో పాల్గొన్నారు.కుట్రలో భాగంగా ముందస్తు ప్రణాళికతో కలెక్టర్ మరియు అధికారులపై దాడి చేశారు.అతి త్వరలో అందరిని పట్టుకుంటాం. దేవదాస్ సురేష్ దాడిలో కీలక పాత్ర పోషించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page