జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 08 at 19.15.38

TRINETHRAM NEWS

పేద ప్రజలకు సేవ చేస్తే భగవంతుని చేసినట్లు
అన్నదాన ప్రభువు అయ్యప్పస్వామి
కౌటం బాబు సేవలు అభినందనీయం

రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్
అన్నదాన ప్రభువు అయ్యప్పస్వామి వారు
పేదవారికి అకలి అలమటిస్తున్నవారికి అన్నం పేడితే వారికి సేవ చేస్తే ఆ భగవంతుడికి చేసినట్లేనని

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. శ్రీధర్మశాస్త నిత్యాన్నదాన వేదిక వ్యవసాపకులు కౌటం బాబు ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరిఖని ప్రధాన చౌరస్త పోచమ్మ గుడి వద్ద ఎర్పాటు చేసిన మహ అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… సేవ చేయడం ప్రతి ఒక్కరు తమ విధిగా భావించాలన్నారు. గత 18 సంవత్సరాలగా ధర్మశాస్త్ర శాస్త అన్నదాన వేదిక నిర్వహిస్తున్న కౌటం బాబు అభినందనీయులన్నారు. రామగుండం నియోజకవర్గం లో విజయమ్మ పౌండేషన్ ద్వారా పెదలకు గత 5 కాలంలో తమ వంతుగా సేవ కార్యక్రమాలు నిర్వహించని చెప్పారు. ఈ రోజు అన్నవితరణ చేసిన సాగరిక తిరుపతి రాణి దంపతులను కోరుకంటి చందర్ సన్మానించారు. ఈ కార్యక్రమం లో శ్రీధర్మశాస్త నిత్యాన్నాదాన వేదిక బాధ్యులు కౌటం బాబు చల్లా రవీందర్ రెడ్డి సురేష్ రాకేశ్ రఘుసింగ్ కార్పోరేటర్లు పెంట రాజేష్ అంజలి గాధం విజయ నాయకులు జె.వి రాజు పర్లపల్లి రవి అచ్చే వేణు నారాయణదాసు మారుతి సట్టు శ్రీనివాస్ బోబ్బలి సతీశ్ వెంకన్న కిరన్ జీ సతీష్ మేకల అబ్బాస్ ఇరుగురాల్ల శ్రావన్ గుంపుల లక్ష్మి స్వప్న తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page