WhatsApp Image 2024 11 08 at 19.13.36
నూతన వధూవరులను ఆశీర్వదించిన జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా
భూపాలపల్లి జిల్లా
08నవంబర్ 2024 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
భూపాలపల్లి జిల్లా సింగరేణి ఫంక్షన్ హాల్ లో వేముల మల్లేష్ -లక్ష్మి రెండవ పుత్రుడు వేముల సందీప్ మౌనిక వివాహ వేడుకలకు హాజరైన ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ , జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎన్.హెచ్.ఎం.హనుమకొండ జిల్లా అధ్యక్షులు బత్తుల విష్ణుమూర్తి , వేముల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
