జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 08 at 18.53.20

TRINETHRAM NEWS

తెలంగాణ నవనిర్మాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ప్రధాన చౌరస్తాలో కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు
ఈ యొక్క కార్యక్రమానికి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాల్వ లింగస్వామి మరియు మహంకాళి స్వామి హాజరై కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలు దిగ్విజయంగా కొనసాగించడం జరుగుతుందని తద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు అందించబోతున్నామని ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, పించన్లు ప్రతి ఒక్క పేదవానికి సంక్షేమ పథకం అందించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలియజేశారు అదేవిధంగా అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రాంతానికి అనేక నిధులు కేటాయిస్తూ అభివృద్ధిలో భాగంగా ఈ ప్రాంతాన్ని సుందరంగా నిర్మించడానికి అహర్నిశలు కష్టపడుతున్న స్థానిక ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చేశారు అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి సహకారంతో ఈ ప్రాంతానికి పవర్ ప్లాంట్ మంజూరు తో పాటు రుడాను ఏర్పాటు చేయడం జరిగింది అభివృద్ధి అంటే ఈ ప్రాంతంలో ఉపాధి కల్పించడం ప్రభుత్వ ప్రాజెక్టులను తీసుకురావడం ఆర్థికంగా ఈ ప్రాంతం బలోపేతం కావాలని వారు తెలియజేశారు ఇంకా
ఈ కార్యక్రమంలో దిటి బాలరాజు, పాత పెళ్లి ఎల్లయ్య, ముస్తఫా, బొమ్మక రాజేష్, కొప్పుల శంకర్, గట్ల రమేష్, దూళికట్ట సతీష్, ఫజల్, ఆడేపు రవి, గుండేటి శంకర్, అల్లి శంకర్, కుడిదల శివ, విజయ్, ముల్లంగుల రమేష్, వెంకటరమణ,గుమ్మడి రవి,అబిద్, సన్నీ, శాంతి, శారదా, అనిల్, రాజు, తోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page