జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 07 at 22.22.56

TRINETHRAM NEWS

మగ్దూం నగర్ బిహారి సోదరులు ఏర్పాటు చేసుకున్న ఛట్ పూజ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నా నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

Trinethram News : Medchal : ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 డివిజన్ జగద్గిరిగుట్ట లోని మగ్దూం నగర్ బిహారి సోదరులు ఏర్పాటు చేసుకున్న ఛట్ పూజ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గ ప్రజలు సుఖ: సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరిని కుత్బుల్లాపుర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు గణేష్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు రషీద్, నరేందర్ రెడ్డి, రవీందర్, బుచ్చి రెడ్డి మరియు తదితర బిహారి సోదరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page