WhatsApp Image 2024 11 06 at 11.42.13
వెంకట్రామిరెడ్డిపై విచారణకు ఆదేశం
Trinethram News : ఏపీలో రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది.ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించడంతో పాటు వైసీపీకి మద్దతుగా ప్రచారం చేసి సర్వీస్ రూల్స్ అతిక్రమించారనే ఫిర్యాదులపై వైస్సార్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారించి, నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ ఫిర్యాదులతో ఏప్రిల్లోనే ఆయనను ఈసీ సస్పెండ్ చేయగా, చర్యల్లో భాగంగా విచారణ కు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
