జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 05 at 18.18.34

TRINETHRAM NEWS

హైదరాబాద్‌లో ఇక నుంచి హెల్మెట్‌ తప్పనిసరి.

Trinethram News : వాహనదారులు హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు.

నేటి నుంచే హెల్మెట్‌ తప్పనిసరి చేస్తూ నిబంధనలు అమలు.

హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడిపితే రూ.200లకు వాహన జరిమానా పెంపు.

రాంగ్‌రూట్‌లో వాహనాలు నడిపితే రూ.2 వేలకు వాహన జరిమానా పెంపు.

హైదరాబాద్‌ నగరంలో రోడ్డు ప్రమాదాలపై ఇప్పటికే హైకోర్ట్‌ సీరియస్‌.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page