కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి సూర్యారావు అనారోగ్యంతో

TRINETHRAM NEWS

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి సూర్యారావు అనారోగ్యంతో

హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మంగళవారం హైదరాబాద్ పర్యాటనలో ఉన్న రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూర్యారావు పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top