WhatsApp Image 2024 10 30 at 15.45.50
గిరిజన బాలిక సాయిశ్రద్దకు ఆర్ధిక సాయం అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
Trinethram News : కుమురం భీం జిల్లా,జైనూరు మండలం, జెండాగూడ గ్రామానికి చెందిన గిరిజన బాలిక సాయిశ్రద్ధ.
ఎంబీబీఎస్ లో సీటు సాధించినా కాలేజీ ఫీజు కట్టేందుకు ఆర్ధిక స్థోమత లేక ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్న సాయి శ్రద్ధ.
తన దృష్టికి వచ్చిన వెంటనే డాక్టర్ కావాలన్న ఆ అమ్మాయి కల నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చి ఆర్ధిక సాయం అందించిన సీఎం.
ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన సాయిశ్రద్ద, కుటుంబ సభ్యులు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
