ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 10 25 at 19.06.36

TRINETHRAM NEWS

రుణ పరిమితిని రూ.20 లక్షలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం

Trinethram News : ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు నిధులు సమకూర్చాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ప్రధానమంత్రి ముద్ర యోజన రుణ పరిమితిని కేంద్రం పెంచింది. తరుణ్ ప్లస్ పేరిట కొత్త కేటగిరీని జోడించి, రుణపరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇంతకుముందు ఎవరైతే ఈ తరహా రుణాలు తీసుకొని, సక్రమంగా చెల్లించి ఉంటారో వారికి మాత్రమే ఈ రుణాలు అందుతాయని స్పష్టంచేసింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page