హువాంగ్ ను కలిసిన నారా లోకేష్

TRINETHRAM NEWS

హువాంగ్ ను కలిసిన నారా లోకేష్

Trinethram News : ముంబైలోని జియోకన్వెన్షన్ లో జరిగిన ఏఐసమ్మిట్లో మంత్రి నారా లోకేష్ NVIDIA CEO జెన్సన్ హువాంగ్ను కలిశారు. ఈ మేరకు నారా లోకేష్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘హువాంగ్ను కలవడం ఆనందంగా ఉంది. NVIDIA ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థ. అమరావతిలో రాబోయే Al విశ్వవిద్యాలయం ఏర్పాటులో అతని మద్దతును కోరాను. మళ్లీ సమావేశానికి ఎదురుచూస్తున్నాను’ అని లోకేష్ ట్వీట్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top