సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఇకపై అన్ని కేసులు ప్రత్యేక యాప్ లో ప్రత్యక్ష ప్రసారం

TRINETHRAM NEWS

Trinethram News : సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఇకపై అన్ని కేసులు ప్రత్యేక యాప్ లో ప్రత్యక్ష ప్రసారం

ఇప్పటివరకూ రాజ్యాంగ ధర్మాసనం, సీజేఐ విచారణ లను మాత్రమే లైవ్ టెలికాస్ట్ చేసిన సుప్రీంకోర్టు

త్వరలో అన్ని రోజు వారీ కేసులను ప్రత్యక్ష ప్రసారం చేయనున్న సర్వోన్నత న్యాయస్థానం

న్యాయ ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకురావాలనే లక్ష్యంతో చొరవ తీసుకున్న సీజేఐ డీవై చంద్రచూడ్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top