జూన్ 26, 2026

WhatsApp Image 2024 10 18 at 17.58.59

TRINETHRAM NEWS

ఏపీలో పోలీసులకు శుభవార్త

Trinethram News : అమరావతి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు డీజీపీ ద్వారకా తిరుమలరావు శుభవార్త చెప్పారు.

రాష్ట్రంలో ఉన్న పోలీసులకు రుణాలు, బీమా, పరిహారం అందించేందుకు అన్ని ఏర్పాట్లు
చేశామన్నారు.నిలిచిపోయిన గ్రూప్ ఇన్సూరెన్స్ ను కూడా
పునరుద్ధరించామని, సర్వీస్ హోంగార్డు మరణిస్తే పరిహారం అందిస్తామన్నారు.

అలాగే ఈ నెల 21 నుంచి 31 వరకు పోలీసు సంస్మరణ దినోత్సవాలు నిర్వహిస్తామని, విధుల్లో అమరులైన పోలీసుల పేర్లన్నీ చదువుతామని డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page