Woman Commits Suicide : తల్లి పాత బట్టలు చించేసిందని మనస్థాపంతో యువతి ఆత్మహత్య

TRINETHRAM NEWS

A young woman commits suicide after thinking that her mother has torn old clothes

Trinethram News : హైదరాబాద్ ..మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గానగర్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

తల్లి తనకు చెప్పకుండా పాత బట్టలను చించేసిందని మనస్థాపానికి గురై శివాని కుమారి(14) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి, దర్యాప్తు ప్రారంభించారు.

మృతురాలి స్వస్థలం రాజస్థాన్.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A young woman commits suicide after thinking that her mother has torn old clothes

You cannot copy content of this page

Scroll to Top