WhatsApp Image 2024 09 28 at 17.59.10
Vizianagaram Ilavelpu Shri Paidithalli Ammavari Sirimanu Utsav
Trinethram News : విజయనగరం
విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం సంధర్బంగా డెంకాడ మండలం పెద తాడివాడ వద్ద ఉన్న సిరిమాను చెట్టుకు బొట్టు పెట్టిన పూజారి
ప్రత్యేక పూజలు అనంతరం చెట్టు నరికి విజయనగరం తరలించనున్న దేవాదాయ శాఖ అధికారులు
విజయనగరం లోని హుకుం పేటకు తరలించి …అక్కడ సిరిమానుగా తీర్చదిద్దనున్న ప్రత్యేక వడ్రంగులు
వచ్చే నెల 16 న జరగనున్న సిరిమనాత్సవం కోసం సిరిమానును సిద్ధం చేయనున్న దేవాదాయ శాఖ అధికారులు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
