WhatsApp Image 2024 07 19 at 10.48.38 AM
Shri Ammavari Shakambari Devi Utsavmulu starts on Indrakiladri
Trinethram News తేదీ.19-07-2024:
శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ:
ఇంద్రకీలాద్రి పై శ్రీ అమ్మవారి శాకంబరీ దేవి ఉత్సవములు ప్రారంభం..
ఈరోజు శాకంబరీ దేవి ఉత్సవములు మొదటి రోజు సందర్భంగా ఆకుకూరలు మరియు కూరగాయలుతో అలంకరించిన దేవస్థానం ప్రాంగణములు, శ్రీ అమ్మవారు, ఉపాలయములలోని దేవతామూర్తులు, మరియు ఉత్సవ మూర్తులు..
మూడు రోజుల పాటు దేవస్థానం నందు అంగరంగ వైభవముగా జరగనున్న శ్రీ అమ్మవారి శాకంభరీ దేవి ఉత్సవములు…
ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు…
అలంకరణ నిమిత్తం పెద్ద మొత్తంలో ఆకుకూరలు, కాయగూరలు విరాళముగా అందజేసిన భక్తులు..
శ్రీ అమ్మవారికి శాకంబరీదేవి గా కూరగాయలు, ఆకుకూరలు మరియు పండ్లతో విశేషముగా అలంకరణ చేసి పూజ వైదిక కార్యక్రమాలు నిర్వహించిన భూలోకములో సకాలములో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు మరియు రైతులు సుఖ-శాంతులు మరియు సంతోషాలతో జీవించుదురని, వైదిక కమిటి వారు తెలిపినట్లు ఆలయ ఈవో కె ఎస్ రామరావు గారు ఒక ప్రకటనలో తెలిపారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
