Bahujana Bathukamma Poster : పూడూరు మండల కేంద్రంలో వికారాబాద్ జిల్లా దామగుండం అడవి పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో బహుజన బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరణ

TRINETHRAM NEWS

Inauguration of Bahujana Bathukamma poster under the auspices of Damagundam Forest Conservation JAC of Vikarabad District at Puduru Mandal Centre

Trinethram News : వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కేంద్రంలోని దామగుంలో 2900 ఎకరాల భూమిని నేవీ రాడర్ స్టేషన్ కోసం ప్రజల ఇష్టం లేకుండా, అడవుల విధ్వంసాన్ని వ్యతిరేకిస్తూ ఇది సరైన పద్ధతి కాదని ఈ అడవిలో రాడార్ స్టేషన్ ఏర్పాటుతో జరిగే అడవి విధ్వంసం పట్ల జరిగే పర్యావరణ నష్టాన్ని ఆపాలని వికారాబాద్ జిల్లా దామగుండం అడవి పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో అక్టోబర్ 6 వ తేదీన ఏర్పాటు చేయబోయే బహుజన బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరణ జేఏసీ చైర్మన్ దేవినోని గుడా వెంకటన్న,పుడూరు మాజీ ఎంపీపీ మల్లేశం, రైతు కూలీ పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగిరెడ్డి,మాజీ సర్పంచ్ మంచన్పల్లి సత్తయ్య గార్ల చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో JAC కోఆర్డినేటర్లు సునంద బుగ్గన యాదవ్,రామన్న మాదిగ,ఎరన్ పల్లి శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్,మంచన్పల్లి ఆనంద్, జంగయ్య,అరుణోదయ రాజు, దత్తు,సింగం, ఆనంద్, గట్టుపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Inauguration of Bahujana Bathukamma poster under the auspices of Damagundam Forest Conservation JAC of Vikarabad District at Puduru Mandal Centre.

1 thought on “Bahujana Bathukamma Poster : పూడూరు మండల కేంద్రంలో వికారాబాద్ జిల్లా దామగుండం అడవి పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో బహుజన బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరణ”

  1. Pingback: Bathukamma Celebrations : మండల కేంద్రంలోని వీణాదరి ఉన్నత పాఠశాలలో మంగళవారం ముందస్తుగా బతుకమ్మ వేడుకలను - TRINETHRAM NEW

Comments are closed.

You cannot copy content of this page

Scroll to Top