TRINETHRAM NEWS

Iran’s conspiracy to assassinate Trump

Trinethram News : అమెరికా : Sep 25, 2024,

అమెరికాలో మరో రెండు నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులపై వరుస దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. అయితే డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఇరాన్‌ నుంచి ముప్పు పొంచి ఉందని యూఎస్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు హెచ్చరించినట్లు ట్రంప్‌ ప్రచార బృందం పేర్కొంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Iran's conspiracy to assassinate Trump