జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 21 at 18.30.15

TRINETHRAM NEWS

Grand birthday celebration of MLA

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు జన్మదిన వేడుకలను శనివారం కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లో ఎమ్మెల్యేను కలుసుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

రాజకీయంగా ఎమ్మెల్యే ఉన్నత పదవుల్లో ఉండాలని ఆకాంక్షించారు. నడిపెల్లి శ్రీనివాసరావు, పొలసాని సత్యనారాయణరావు, నల్ల దేవేందర్, సాజిద్ ఖాన్ తో పాటు పలువురు ఎమ్మెల్యేను కలుసుకున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Grand birthday celebration of MLA

You cannot copy content of this page