Students Supplying Drugs : మాదాపూర్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు

TRINETHRAM NEWS

Madapur police arrested three engineering students who were supplying drugs

Trinethram News : బ్రేకింగ్

మాదాపూర్ డ్రస్ సరఫరా చేస్తున్న ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు

జూబ్లీహిల్స్ లో వారిని పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు

వారి వద్ద నుండి 30 ఎల్ ఎస్ డి బ్లాక్ డ్రస్సును స్వాధీనం

70 వేల విలువగల డ్రగ్స్ కొనుగోలు చేసి చెన్నై నుంచి హైదరాబాద్కు సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Madapur police arrested three engineering students who were supplying drugs

2 thoughts on “Students Supplying Drugs : మాదాపూర్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు”

  1. Pingback: Helpline Numbers : విద్యార్థినిలకు హెల్ప్ లైన్ నెంబర్ లపై అవగాహణ కలిస్తున్న - TRINETHRAM NEWS

  2. Pingback: Women's Welfare Centre : విద్యార్థినిలకు మిషన్ శక్తి పై అవగాహణ కలిస్తున్న - TRINETHRAM NEWS

Comments are closed.

You cannot copy content of this page

Scroll to Top