జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 19 at 15.38.57

TRINETHRAM NEWS

Dharna at OC5 PC Patel Company in Khani

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని పిసి పటేల్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు స్థానికలకే 80% అవకాశం కల్పించాలని ధర్నా చేయడం జరిగింది. పక్కరాష్ట్రాల వాళ్లను విధుల్లోంచి నుంచి తొలగించాలని అలాగే ప్రభావిత ప్రాంతాలైన స్థానికులకు అవకాశం కల్పించలని అలాగే స్థానికులకు 80 శాతం అవకాశం కల్పించేoత వరకు విధులను ఆపివేయాలని యజమాన్యంతో హెచ్చరించడం జరిగింది.

ఈ ధర్నాలో కాంగ్రెస్ నాయకులు కార్పొరేషన్ అధికార ప్రతినిధి బండి.రాము చుక్కల శ్రీనివాస్, బాబూమియా, NSUI నాయకులు విజేయ్ కాంగ్రెస్ నాయకులు సది కుడికందుల. రవి ప్రభావిత ప్రాంతాలకు చెందిన స్థానికులు అలాగే పీసి పటేల్ కంపెనీలో పనిచేసే కార్మికులు ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dharna at OC5 PC Patel Company in Khani

1 thought on “Dharna : ఖనిలో OC5 పీసి పటేల్ కంపెనీలో ధర్నా

Comments are closed.

You cannot copy content of this page