WhatsApp Image 2024 08 09 at 10.07.31
Dharna calls for repeal of new criminal laws
Trinethram News : నూతన క్రిమినల్ చట్టని తక్షణమే రద్దు చేయాలనిసీనియర్ న్యాయవాది మహ్మద్ జవహర్ ఆలీ పేర్కొన్నారు. ఆలిండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ బార్ అసోసియేషన్ వద్ద గురువారం సాయంత్రం నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈసందర్భంగా సీనియర్ న్యాయవాది మహ్మద్ జవహర్ ఆలీ మాట్లాడారు. ఈ చట్టం వలన నష్టం అధికంగా ఉంటుందన్నారు. సామాన్య ప్రజలకు న్యాయం అందించలేమని పేర్కొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
