WhatsApp Image 2024 08 27 at 17.09.10
Decision on 6,100 constable posts in AP soon
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ హయాంలో కోర్టు కేసులతో నిలిచిపోయిన 6,100 కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియలో కదలిక వచ్చింది. న్యాయపరమైన సమస్యలు కొలిక్కి రావడంతో 2 లేక మూడు రోజుల్లోనే ఫిట్నెస్ పరీక్షల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. త్వరగా ప్రక్రియ పూర్తిచేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
నోటిఫికేషన్లో హోంగార్డులకు సివిల్, AR పోస్టుల్లో 15%, APSP పోస్టుల్లో 25% రిజర్వేషన్ ఇవ్వడంతో వివాదం మొదలైన విషయం తెలిసిందే.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
