Janmabhoomi-2 : త్వరలోనే జన్మభూమి-2 ప్రారంభం

TRINETHRAM NEWS

Janmabhoomi-2 will start soon

Trinethram News : అమరావతీ

టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో త్వరలోనే జన్మభూమి-2 కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు నైపుణ్య గణన దేశంలోనే తొలిసారిగా చేపట్టడంతో పాటు త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు.

అలాగే పేదరిక నిర్మూలనపై విస్తృత చర్చ నిర్వహిచారు. త్వరలోనే మొదటి దశ నామినేటెడ్‌ పదవుల భర్తీకి నిర్ణయం. నామినేటెడ్ పోస్టులు దశలవారీగా ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Janmabhoomi-2 will start soon

You cannot copy content of this page

Scroll to Top