Tsunami in Japan : జపాన్ తీరాన్ని తాకిన సునామీ

TRINETHRAM NEWS

Tsunami hit the coast of Japan

జపాన్ లో ఇవాళ 7.1మరియు 6.9 తీవ్రతతో రెండు సార్లు భూకంపాలు సంభవించాయి. దాంతో జపాన్ ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వ హెచ్చరికల ను నిజం చేస్తూ 50సెంటీమీటర్ల
మేర సునామీ జపాన్ తీరాన్ని తాకింది.

దక్షిణ మియజాకి రాష్ట్రంలోని మియజాకి పోర్ట్ ను సునామీ తాకినట్టు జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tsunami hit the coast of Japan

You cannot copy content of this page

Scroll to Top