జూన్ 27, 2026

MV5BZDY5YmE3ZDMtNGY2NS00NGYwLWEzNDctZTk1Yjk1MGQ3ZDJiXkEyXkFqcGdeQXVyNjkwOTg4MTA@. V1

TRINETHRAM NEWS

Prabhas Rs 2 crore for Wayanad victims in Kerala

కేరళలోని వయనాడ్ విపత్తు బాధితుల పట్ల రెబల్ స్టార్ ప్రభాస్ తన పెద్ద మనసు చాటుకున్నారు. వారికి అండగా నిలిచేందుకు ఆ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.2 కోట్లు విరాళమిచ్చినట్లు ఆయన టీమ్ ప్రకటించింది. ఇప్పటికే అల్లు అర్జున్ రూ.25 లక్షలు, చిరంజీవి, రామ్చరణ్ కలిపి రూ. కోటి ఇచ్చారు. అటు సూర్య, విక్రమ్, మమ్ముట్టి, మోహన్లాల్, నయనతార వంటి స్టార్స్ కూడా కేరళకు అండగా నిలిచారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Prabhas Rs 2 crore for Wayanad victims in Kerala

You cannot copy content of this page