WhatsApp Image 2024 06 27 at 10.14.27 AM
Prabhas ‘Kalki 2898AD’ Review & Rating
Trinethram News : Jun 27, 2024
ప్రభాస్ ‘కల్కి 2898AD’ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. మహాభారతం, సైన్స్ ఫిక్షన్, భవిష్యత్ కాలాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతమైన విజువల్స్‌తో తెరకెక్కించారు. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ పాత్ర సూపర్. అద్భుతమైన VFXతో మరో ప్రపంచంలో ఉన్న ఫీల్ వస్తుంది. యాక్షన్ సీన్లు, క్లైమాక్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ యాక్షన్ డ్రామాకు ఎమోషన్ యాడ్ చేస్తే మూవీ మరో స్థాయికి చేరేది. అయితే ప్రభాస్ ఎక్కువసేపు కనిపించకపోవడం కాస్త మైనస్. RATING: 3/5
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
