జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 18 at 11.10.04

TRINETHRAM NEWS

Kavitha’s judicial custody will end today

Trinethram News : ఢిల్లీ లిక్కర్ కేసులో MLC కవిత CBI జ్యూడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను రౌస్ అవెన్యూ కోర్టు ముందు అధికారులు హాజరు పర్చనున్నారు. మరోసారి కవితకు CBI దాఖలు చేసిన కేసులో జ్యూడిషియల్ కస్టడీ పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె కోర్టు ముందు హాజరుకానున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kavitha's judicial custody will end today

You cannot copy content of this page