జూన్ 27, 2026

WhatsApp Image 2024 07 11 at 18.47.40

TRINETHRAM NEWS

Met Directorate of Health (DH) at Hyderabad office

జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ (ఏఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా…

హైదరాబాద్ జిల్లా
తేదీ 11- త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న ఉద్యోగులు 17, 514 మంది ఉన్నారని వెంటనే రెగ్యులరైజేషన్ చేయాలని జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ (డి.హెచ్.) డాక్టర్ రవీందర్ నాయక్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఇట్టి ఈ కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం నరసింహ , స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బాలసుబ్రమణ్యం, ఎన్ హెచ్ ఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏస్.

సురేష్ గౌడ్, ఆయుష్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఎన్ సి డి కౌన్సిలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోతి, టీబీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సోమేశ్వర్, న్యూట్రిషన్ కౌన్సిలర్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గణేష్, బస్తీ దావాఖన సపోర్టింగ్ స్టాప్ రాష్ట్ర అధ్యక్షుడు సుమన్ , రాము , లోకేష్ , లావణ్య ,రాజు, టీబీ విభాగం వారు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Met Directorate of Health (DH) at Hyderabad office

You cannot copy content of this page