క్రిస్మస్ వేడుకల్లో సీఎం పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు.