జూలై 23, 2026

WhatsApp Image 2023 12 25 at 5.47.07 PM

TRINETHRAM NEWS

రైతు రుణమాఫీ చేసే యోచనలో సీఎం జగన్..!

రైతులను మరింత దగ్గర చేసుకోవటంతో పాటుగా..ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందులో రైతులకు సంబంధించి రుణమాఫీ పైన ఆలోచన జరుగుతోందని పార్టీ ముఖ్య నేతల మధ్య చర్చ జరుగుతోంది.

దీనిని అమలు చేయటం / స్పష్టమైన హామీ ద్వారా ప్రతిపక్షాలను పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టాలనేది సీఎం వ్యూహంగా తెలుస్తోంది

You cannot copy content of this page