WhatsApp Image 2023 12 25 at 5.14.26 AM
కేరళలోని ఎరుమేలి MES కాలేజీ వద్ద ఉద్రిక్తత..
శబరిమళ వెళ్లే అయ్యప్ప స్వాముల వాహనాలను గత 4గంటలుగా పోలీసులు ఆపేసారు..
దీంతో ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప స్వాములు , భక్తులు రోడ్డుపైనే బైఠాయించారు
పోలీసు సిబ్బంది ఏమి స్పందించక పోవడంతో శబరిమలై నుండి తిరిగి వెళ్లే వాహనాలను అడ్డుకొని ధర్నా చేస్తున్న స్వాములు
