విశాఖ లో పెరుగుతున్న కరోనా మహమ్మారిBy trinethramnews / డిసెంబర్ 25, 2023 TRINETHRAM NEWSవిశాఖపట్నంవిశాఖ లో పెరుగుతున్న కరోనా మహమ్మారి ఇప్పటికే ఏడుగురుకి పాజిటివ్నిర్ధారించిన వైద్య సిబ్బందివిశాఖ పట్నంలో మధురానగర్, ఆరిలోవ, ఎంవీపీ కాలనీకి చెందిన వారికి కోవిడ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.