గోదావరిఖని పట్టణ ప్రాంత పలు హాస్టల్లో ఆహార వసతులు మరియు సమస్యలు ఉన్నాయని

TRINETHRAM NEWS

There are food facilities and problems in many hostels in Godavarikhani urban area

విద్యార్థులా తల్లిదండ్రులు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూమెంట్ కమిటీ సభ్యులను సంప్రదించడంతో

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని హాస్టల్లను సందర్శించడంతో హాస్టల్లో సమస్యగా ఉన్నటువంటి భోజన వసతులు, మరుగుదొడ్లు, నీటి కొరత, అలాగే పిల్లలు నిద్రించే గదిలో 70 మందితో యాజమాన్యం నిర్వహించడం గమనార్ధం

ఈ విషయంపై ఇన్చార్జిలతో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించి సంబంధిత అధికారులకు మరియు జిల్లా కలెక్టర్ గార్ల దృష్టికి తీసుకు వెళ్లడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మహేందర్ గౌడ్ కనకయ్య కిరణ్ జి విజయ్ వంశీ రామరాజు సాయి కృష్ణ హ్యూమన్ రైట్స్ సభ్యులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

There are food facilities and problems in many hostels in Godavarikhani urban area

You cannot copy content of this page

Scroll to Top