ఆగస్ట్ 18, 2026

WhatsApp Image 2024 07 02 at 18.22.21

TRINETHRAM NEWS

Owned by Rao’s Corporate School in Godavarikhani area

విద్యార్థులను,తల్లిదండ్రులను మోసం చేస్తున్న తిరు పై రాష్ట్ర హైకోర్టులో పిటీషన్ దాఖాలు చేయడం జరిగిందని

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సిబిస్ఈ ఛైర్మెన్, రీజినల్ జాయింట్ డైరెక్టర్, జిల్లా కలెక్టర్ జిల్లా మండల విద్యాధికార్లతో పాటు రావూస్ కార్పొరేట్ విద్యా సంస్థకు యాజమాన్యాన్ని నోటీసులు జారి చేయడం జరిగింది.
గోదావరిఖని లోని రావూస్ కార్పొరేట్ విద్యాసంస్థ నిర్వహణను తక్షణమే నిలిపివేయాలని పై అధికారులను మధ్యంతర ఉత్తర్వులు ద్వారా ఆదేశించిన హైకోర్టు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Owned by Rao's Corporate School in Godavarikhani area

You cannot copy content of this page