జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 30 at 2.22.25 PM

TRINETHRAM NEWS

Dhoni comments on India winning the WC

భారత్ WC గెలవడంపై ధోనీ కామెంట్స్

Trinethram News : టీమ్ ఇండియా టీ20 WC గెలవడంపై మాజీ కెప్టెన్ ధోనీ స్పందించారు.

‘వరల్డ్ కప్ ఛాంపియన్స్-2024, నా హార్ట్ రేట్ పెరిగిపోయింది.

ప్రశాంతంగా ఉండి, ఆత్మవిశ్వాసంతో మీరు చేయాలనుకున్నది చేశారు.

WC అందించినందుకు భారతీయులందరి తరఫున ధన్య వాదాలు.

అరే.. నా పుట్టినరోజుకు వెలకట్టలేని బహుమతి ఇచ్చినందుకు థాంక్యూ’ అని ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు.

జులై 7న ధోనీ బర్త్ డే కాగా.. అతడి సారథ్యంలో భారత్ 2007లో T20WC గెలిచింది.

Dhoni comments on India winning the WC

You cannot copy content of this page